telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చెమటకాయ సమస్యకు ఈ చిట్కా పాటించండి!

ఎండాకాలంలో చెమటకాయ సమస్య అందరిని వేదిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ  చెమటకాయ సమస్యను అరికట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం

వెనిగర్ లో టిస్యు పేపర్ ను ముంచి… చెమట కాయలు ఉన్న చోట రుద్దాలి. అలా చేస్తే చెమటకాయ తగ్గుతుంది.

లవంగాల నూనెలో కాటన్ బాల్ ను ముంచి.. చెమటకాయ ఉన్న చోట రుద్దినా మంచి ఫలితం ఉంటుంది.

మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్ని నీళ్లు ఎక్కువగా తాగితే చెమటకాయ సమస్యకు చెక్ పెట్టచ్చు.

రోజ్ వాటర్, గంధం కలిపిన మిశ్రమాన్ని చెమటకాయ ఉన్న చోట రాసి.. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. దాంతో చెమటకాయ సమస్య పరార్ అవుతుంది.

బ్లాక్ టీ తో కూడా చెమటకాయ సమస్యకు చెక్ పెట్టచ్చు. చెమటకాయ ఉన్నచోట బ్లాక్ టీ ని రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

Related posts