telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గ్రీన్ టీ, నిమ్మకాయ నీళ్లు కలిపి తాగితే…!

మీ పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి 5 అద్భుతమైన పానీయాలు

సోంపు నీరు : ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను సోంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టండి ఉదయాన్నే వడపోసి ఆ నీటిని తాగండి.

జీలకర్ర నీరు : ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టండి వడగట్టి ఉదయాన్నే ఆ నీటిని పరగడుపున తాగండి.

వాము నీరు : రెండు టీ స్పూన్ల వేయించిన వాము ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపున తాగండి.

నిమ్మకాయ నీరు : ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోండి.

గ్రీన్ టీ : ఒక టీ కప్పులో వేడి నీరు పోసి అందులో కొద్దిగా గ్రీన్ టీ పొడి కొద్దిగా పుదీనా ఆకులను వేసి రెండు నుంచి మూడు నిమిషాలు నాననివ్వాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగేయండి.

Related posts