ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనం ఎన్నో అనారోగ్యాలకు గురవుతుంటాం. ఎందుకంటే.. ప్రస్తుత పోటీ తత్వానికి బిజీ లైఫ్ గడపకపోతే.. మనం ముందుకు వెళ్లలేం. దీంతో మన ఆరోగ్యాలు చేడు పోతున్నాయి. ముఖ్యంగా , వీర్యకణాల తగ్గుదల లాంటి సమస్యలు అందరినీ ఇబ్బంది పెడుతోంది. పిల్లలు పుట్టకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ప్రధాన కారణం. మగవాళ్లు వీర్యకణాలు పెంచుకోవడానికి రోజూ ట్రీ నట్స్ అంటే చెట్ల నుంచి వచ్చే గింజలు తినాలి. బాదం, హెజెల్ నట్స్, వాల్‌నట్స్ 14 వారాలు తినాలని ఆండ్రోలజీ జర్నల్ స్టడీలో తేలింది. ఈ గింజలు, పప్పులు 14 వారాల పాటూ రోజూ తింటే.. శుక్రకణాల డీఎన్‌ఏ మారిపోతుందట. దీంతో 14 వారాల తర్వాత.. సంతానం విషయంలో మంచి ఫలితం వస్తుంది.
జగన్ పాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి: రోజా