telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మహిళలు ఆ సమస్యలతో బాధ పడుతున్నారా..అయితే ఇలా చేయండి

1 స్త్రీలకు హార్మోనులు సమతుల్యంలో ఉండాలి.కావున పైటోఈస్ట్రోజన్ ఉండే ఆహారం తీసుకోవాలి.(అవిశ గింజలు, మురుకులు
• సోయాబీన్స్, ఆక్రోట్స్,కివి, చిక్కుడు జాతులు)(అవిశ గింజలు 2 చెంచాలు రోజూ తినాలి)
2 స్త్రీలు తరచుగా రక్తలేమి,నరాల బలహీనత,శరీరం లో ఏదో ఒక భాగం నొప్పిగా తగ్గాలి అంటే
ఇలాంటి సమస్యలు రాకుండా
* “women power” ఒక చెంచా పొడి గోరువెచ్చని నీటితో గాని/పాలతో గాని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
3 దంత సమస్యలు నొప్పి మరియు రక్తం వచ్చినప్పుడు రాకుండా ఉండాలి అంటే “clove-mint paste (keva)” వాడండి.

4 చదువుకోనే అమ్మయిలకు అధిక రుతుస్రావం, మెన్సస్ నొప్పి, 2,3 నెలలకు బహిస్టు రావడం సమస్యలు కనిపిస్తుంది.
“Vissa gain tonic” 50 రోజులు వాడితే పై సమస్యలు రాకుండా ఉంటాయి.
• *మనం తీసుకోనే ఆహారంలో పైబర్ లేకపోవడం,మసాల,ఆయిల్ ఆహారం అధికంగా వాడటం వల్ల శరీరానికి వేడి చెయ్యడం,
5 మలబద్దక సమస్య, మొలలు(పైల్స్) దీనివల్ల శరీరంలో ఏదో సమస్యలు ఉంటే
• * మొలలు తగ్గడానికి
“piles power” మాత్రలు 60 రోజులు రెండు పూటలు వాడాలి.
మలబద్దకం తగ్గడానికి “సుఖవిరేచన చూర్ణం” రాత్రి భోజనం తరువాత వాడండి.
6  శరీరంలో వేడి తగ్గడానికి
“చందనకల్ప”, సబ్జగింజలు, కొబ్బరి బొండం(powder), బార్లి ప్లాక్స్ వాడండి.
• (కొబ్బరి బొండం నీటిని పొడిగా మార్చడం జరిగింది,ప్యాకెట్ విలువ: 6)
7 స్త్రీలకు బలాన్ని ఇచ్చే లేహ్యాలు:
శతావరి లేహ్యం, జవసత్వలేహ్యం, వజ్రధాతు లేహ్యం, యాంటిఆక్సిడెంట్స్ మిక్స్
• స్త్రీలకు బలాన్ని ఇచ్చేచూర్ణాలు:
“women power”, “energy power”
8 మెన్సస్ నొప్పి: కాల్షియం,ఐరన్ తగ్గినప్పుడు సాధరణంగా కనిపిస్తుంది.”రుతుశూల సంహారిణి” నొప్పి వచ్చినప్పుడు
• మూడు పూటలు వాడితే తగ్గును. రాకుండా ఉండటానికి “women power”వాడాలి.
9 తెల్లబట్ట కనిపిస్తే: “ప్రదరరి” టానిక్, “ ప్రదరాంతకవటి”మాత్రలు 40 రోజులు వాడితే తగ్గుతుంది.పిల్లలకు కాల్షియం
• లోపం వల్ల వస్తుంది. కావున ఖర్జురం,బ్లూబెర్రిస్,బాదం,కివి తినిపించాలి
10 మెన్సస్ లో అధిక రక్తస్రావం కనిపిస్తే: “* ప్రదరసంజీవి”,”గైనీరిమ్ టానిక్” వాడితే తగ్గును.
11 17-21 సం,, లోపు ఆడపిల్లలు రొమ్ములు పరిమాణం పెరగకపోవడంతో ఎన్నో మానసిక సమస్యలు ఉంటే*
90 రోజుల్లో పరిమాణం పెరగడానికి “శతావరిలేహ్యం”,”మజల్ టోన్ ఆయిల్”,”బ్రెస్టో క్రీం” వాడాలి.

12 స్త్ర్రీలకు వేదించే మొటిమలు,మచ్చలు పోవడానికి*
” పొరొడిల్ క్రీం”,”శాప్రాన్ జెల్” రాయండి.
• * స్త్ర్రీలు అందంగా చేసేవి: “పపాయ సబ్బు”,
“లాల ఫెయిర్ నెస్ క్రీం”, “పపాయ ఫెస్ వాష్”,
13 స్త్రీలు చర్మం తెల్లగా మారడానికి:*
” వైట్ నింగ్ క్రీం”, “ఎర్ర చందనం సబ్బు”,”కుంకుమపువ్వు సబ్బు”, “నలుగు”.
• * స్త్ర్రీలు అందంగా, బలంగా, నాజుకుగా ఉండటానికి “బార్లీ పాయసం” తినండి.(బార్లి అటుకులతో పాయసం చెయ్యండి)
13 థైరాయిడ్ ఉండే స్త్రీలు*
“థైరోనార్మ్ పొడి” ఆరు మాసాలు వాడండి తగ్గుతుంది.
14యోనిపై దురద,చర్మ సమస్యలు ఉంటే*

“V-gel” రాయండి.
చంకలు,తొడలు వద్ద చర్మ సమస్య ఉంటే
“టాక్జిమా క్రీం” రాయండి.
15 స్త్రీలలో చంకలక్రింద,రొమ్ములలో గడ్డలు కనిపిస్తే*
“కలబంద”, “కాంచనారగుగ్గులు”, “చంద్రప్రభవటి” మాత్రలు వాడాండి.
16 రొమ్ములు వాలిపోకుండా ఉండాలి అంటే*
దానిమ్మబెరడును నూరిఆవాల నూనెలో కలిపి రాత్రిపూట రాయండి.
17 స్త్రీలలో తరుచుగా నడుమునొప్పి ఉంటే*
“ఆర్తో పవర్” ఒక స్పూన్ పొడి పాలతోగాని నీటితో గాని వాడాలి.
18 జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా ఉండాలి అంటే* “అష్టగుణతైలం” ,
”బృంగరాజ ఆమ్ల” ష్యాంపు వాడండి.
19 వత్తిడి,హార్మోనులు వల్ల కోరిక తగ్గుతుంది* “పూర్ణచంద్రోదయం” రోజు ఒక మాత్ర రాత్రి భోజనం తరువాత వాడాలి.
20 కంటిక్రింద నల్లని చారలు తగ్గడానికి
“అండర్ ఐ క్రీం” రాసి ఐస్ కూలింగ్ పెట్టాలి.
పై మందులు అన్ని అందరి లాగా పని చేయవు వాళ్ళు ఏజ్ మరియు ఆరోగ్యం సమస్య బట్టి మెడిసన్ డోస్ మార్చాలి మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు మాత్రమే మెడిసన్ తీసుకోవాలి లేకపోతే వాడరాదు

Related posts