telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదో తెలుసా?

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా మొదటి దశలో చూడని ఉత్పాతాలెన్నో రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ కరోనాపై చాలా మందకి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం 

 1 ప్రశ్న :-. కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 జవాబు :- కరోనా మన శరీరం లో ప్రవేసంచాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.

మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు. 

Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది. 

అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది. 

అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు. 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

2వ ప్రశ్న :-. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 జవాబు:- శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. 

 

మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో పోరాడ గలదు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 

3వ ప్రశ్న:-. Glycin ఎలా తయారవుతుంది?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

జవాబు:+ Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm వరకు తీసుకోవాలి. 

Glycin కి ఉపయెాగ పడేవి

 1. తోటకూర

 2. . ఆవాలు

 3. నువ్వులు

〰️〰️〰️〰️〰️〰️

పోషకాహారాలు

〰️〰️〰️〰️〰️〰️

 4. కరివేపాకు

 5. మునగాకు

 

  సి విటమిన్

 

6. నిమ్మ

 7. ఉసిరి

   వీటి ద్వారా proteins Amino Acids తయారవుతాయి. వీటి ద్వారావెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే Glycin తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్ ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి పైన చెప్పిన పదార్దములు ప్రతి రోజు తినడం ద్వారా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకో గలం.  

  

 

 

Related posts