telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రతిరోజూ ఈ సమయంలో వాకింగ్‌ చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు !

ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా BP, షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి.40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా….మన ప్రాణాలకే ప్రమాదం. BP, షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్. అయితే వీటికి చెక్ పెట్టాలంటే  రోజు అరగంట నడిస్తే చాలు. అవి ఎలాగే ఇప్పుడు చూద్దాం. 

ప్రయోజనాలు  :
మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఎముకలు దృడంగా తయారు అవుతాయి
గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
శరీరంలో కొవ్వు తగ్గిస్తుంది
ఉత్సాహంగా ఉంటారు
బీపీ, షుగర్ కట్టడి చేస్తుంది
శరీర బరువు తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు తగ్గును
నిద్ర బాగా పడుతుంది
శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంది
ఊపిరితిత్తులు పటిష్టంగా ఉంటాయి
అల్జిమర్స్ రాకుండా కాపాడుతుంది

Related posts