telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

వేపాకు-టీ వల్ల ఆ సమస్యలకు చెక్ !

మనకు ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు కూడా ఒక ఔషధ గుణంగా పనిచేస్తుంది. అందులో అతి ముఖ్య మైనది , అతి శ్రేష్ఠ మైనది వేప ఈ వేపను పలురకాలుగా తీసుకుంటారు. అలాగే భారత దేశంలో ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ వేపచెట్టు ఉంటుంది. అప్పట్లో వేపచెట్టే ఒక రచ్చబండల ఉండేది. వేప చెట్టు గాలి మన శరీరానికి చాల మంచిది అలాగే వేపచెట్టు ఉండటం వలన క్రిమి కీటకాదులు ఇంట్లోకి ప్రవేశించలేవు. వేప చెట్టును అనేక ఆయుర్వేదిక మందులలో ఉపయోగిస్తారు. అలాగే వేపాకులతో చేసిన టీ వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి.
బ్యాక్టీరియా, వైరస్ పై వేపాకు చక్కగా పోరాడుతుంది.
చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
వేపాకు టీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
వేపాకులో ఇనో అద్బుతమైన ఔషధ గుణాలున్నాయి. రక్తాన్ని శుద్ది చేయడంలో వేపాకు టీ చక్కగా పనిచేస్తుంది.
శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను వేపాకు టీ నిర్మూలిస్తుంది.
తయారీ విధానం : రెండు కప్పుల నీటిలో 6-10 వేపాకులు వేసి మరిగించాలి. అందులో బెల్లం లేదా చక్కెర వేస్తే చేదుగా అనిపించదు. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నీళ్ళు లైట్ గరరెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత వేవేదిగా తాగేయాలి.

Related posts