telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉమ్మెత్తతో ఎన్నో లాభాలు…. ఆ సమస్యలు కూడా!

ఉమ్మెత్త లొ 3 రకాల చెట్లు ఉంటాయి. అవి
1 – తెల్ల పువ్వులు పూసే ఉమ్మెత్త.
2 – పసుపు పచ్చ పూసే పచ్చ ఉమ్మెత్త.
3 – నల్ల పువ్వులు పూసే నల్ల ఉమ్మెత్త .
ఇది వగరు ,చేదు , తీపి రుచులు కలిగి శరీరానికి మత్తు, పైత్యం , వేడి పుట్టిస్తుంది. కుష్టు, దురదలు,
కురుపులు, గడ్డలు, అన్ని వ్రణాలు హరించి వేస్తుంది. ఉబ్బసానికి దీని పొగ పీల్చడం పురాతన సాంప్రదాయం ..
దీని ఉపయోగాలు –
* దగ్గు, దమ్ము, ఆయాసము, ఉబ్బసము, వీటితో బాధపడేవారు చిలుము గొట్టములో పొగాకు కు బదులు ఎండిన ఉమ్మెత్త ఆకులు వేసి అంటించి ఆ పొగ పీలుస్తూ ఉంటే అప్పటికప్పుడే ఉబ్బసం శాంతిస్తుంది.
* నలల ఉమ్మేత్తాకు నలగగొట్టి సమంగా ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి ఉడకబెట్టి దానిని గోరువెచ్చగా గండమాలల పై వేసి కట్టు కడుతూ ఉంటే శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ గడ్డలు పగిలి మానిపోతాయి .
* ఉమ్మేత్తకులకు కొంచం నూనె రాసి వెడి చెసి కురుపులపై ఈ ఆకులు వేసి కట్టు కడుతూ ఉంటే నారీకురుపులు నశించిపోతాయి.
* ఉమ్మేత్తాకులకు ఆముదం రాసి వెచ్చగా చేసి వాపులపైన వేసి కట్టు కడుతూ ఉంటే అన్ని రాకాల వాపులు , కీళ్ళ నొప్పులు , మంటలు తగ్గిపోతాయి.
* ఆదివారం నాడు తెల్ల ఉమ్మెత్త చెట్టుకి పుజ చేసి విధి పూర్వకముగా దాని వేరు తీసుకొచ్చి మలేరియా జ్వరంతో బాధపడే రోగి కుడి చేతికి దారంతో కట్టు కడితే ఒక్కరోజులో మలేరియా జ్వరం మాయం అవుతుంది.
* నల్ల వుమ్మేత్తాకు నలగగొట్టి ఆముధముథొ నూరి ఉడకబెట్టి ఆ ముద్దను కురులపై లేపనం చేస్తూ ఉంటే తల కురుపులు తగ్గిపోతాయి .
* అరికాళ్ళ మంటలు తగ్గుటకు నలల ఉమ్మెత్తకు రసం , దొండాకు రసం, చిక్కుడాకు రసం సమంగా కలిపి అరికాళ్ళకు మర్దన చేస్తూ ఉంటే మంటలు మాయం అయిపోతాయి .
* కాళ్ల పగుళ్లు తగ్గుటకు ఉమ్మెత్త విత్తనాలు, నలల నువ్వులు , పసుపు వీటిని సమముగా మెత్తగా నూరి ఉంచుకుని రోజు రాత్రి నిద్రించే ముందు తగినంత పొడిలో గేద వెన్న కలుపుకొని ఆ పేస్టు ని పగుల్లకు లేపనం చేస్తూ ఉంటే క్రమముగా పగుళ్లు , పుండ్లు , ఒరుపులు మయం అయ్యి పాదాలు పద్మాల వలే అందముగా తయారు అవుతాయి.
( లేదా )
* ఉమ్మెత్త గింజలు , సైంధవ లవణం సమముగా పొడి చేసుకొని ఉంచుకుని ఆ పొడిని నిద్రించే ముందు గేద వెన్న, మరియు గోమూత్రము తో కలిపి పేస్టు లాగా చేసి దానిని పట్టిస్తూ ఉంటే కాలి వ్రేళ్ళ సందులో వచ్చిన పుండ్లు , దురదలు మాయం అయిపొతాయి.
* తామర, గజ్జి , చిడుము కు నల్ల ఉమ్మెత్తాకు , గొరింటాకు ( మైదాకు ) , మిరియాలు సమ బాగాలుగా వంటా ముదముతో మెత్తగా నూరి పైకి లేపనం చేస్తూ ఉంటే ఎంతో కాలం నుంచి వేధిస్తూ ఉన్న తామర, గజ్జి, చిడుము లంటి చర్మ రోగాలు వారం రొజుల్లొ మాయం అవుతాయి.
* మేహా వ్రణాలు మాడి పొవుటకు నల్ల ఉమ్మెత్తాకు , గేద పేడ సమముగా కలిపి నూరి అందులొ కొద్దిగా వంటా ముదము కలిపి ఉడకబెట్టి ఆ ముద్దని పెద్ద పెద్ద వ్రణాల కి గాని , మేహా వ్రణాలు కి గాని , మురిగిన వ్రణాలు కి గాని పైన వేసి కట్టు కడుతూ ఉంటే అవి హరిన్చిపోతాయి .
* పంటి పోటు తగ్గుటకు నల్ల ఉమ్మేత్తల గింజల పొడి 5 గ్రా , ఉత్తరేణి వేరు పొడి 5 గ్రా , దోరగా వేయించిన మిరియాల పొడి 3 గ్రా కలిపి ఉంచుకొవాలి . పంటి పోటు రాగానే నొప్పి ఎడమ వైపు వస్తే , కుడి చెవిలో , లేదా కుడివైపు వస్తే ఎడమ చెవిలొ పైన తయారు అయిన పొడిని కొంచం నీటితో కలిపి రెండు మూడు చుక్కలు వేస్తె ఒక్క క్షణంలో నొప్పి మాయం అవుతుంది.
* సర్వ చెవి రోగాలకు ఉమ్మెత్తాకు రసం 100 గ్రా , నువ్వుల నూనె 20 గ్రా కలిపి చిన్న మంట పైన మరిగిస్తూ దానిలొ ఏడు జిల్లేడు ఆకులు వేయాలి క్రమముగా దానిలొ రసాలు అన్ని ఇగిరిపోయి తైలం మిగలగానే దించి వడబోసి నిలువ ఉంచుకొవాలి. చెవికి సంభందించి యే సమస్య అయినా ఈ తిలం గోరువెచ్చగా రెండు మూడు చుక్కలు వేస్తే ఈ సమస్యలు నివారిన్చాబడతాయి.
* స్త్రీల రొమ్ము సమస్యలకు ఉమ్మెత్తకు మెత్తగా నూరి రోమ్ములపైన వేసి కట్టు కడితే పాలు తగ్గిపోతాయి .
* ఉమ్మెత్తకు నలగగొట్టి ఉడకబెట్టి గోరువెచ్చగా పట్టు వేస్తుంటే రొమ్ములో వాపు తగ్గిపోతుంది.
* గర్భవతులు ఉమ్మేత్తవేరు ని దారానికి చుట్టి మొలకి కట్టుకుంటే గర్భస్రావం కాదు.
* నలల ఉమ్మెత్త ఆకులు , మాని పసుపు కలిపి మెత్తగా నూరి లెపనమ్ చేస్తూ ఉంటే స్థానాల వాపు దురద తగ్గిపోతాయి .

Related posts