telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పరిగడుపున ఇది తాగితే కరోనా పరార్!

కొత్తి మీర… అంటే తెలియని వారూండరు. మన వంటింట్లో నిత్యం కనిపించే.. ఒక ఐటమ్. ప్రతి కూర కొత్తి మీర వేసుకుంటాం. లేకపోతే  కూర రుచికరంగా ఉండదు. అయితే కొత్తి మీర తో చేసిన జ్యూస్ తో అనేక లాభాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొత్తి మీర తాగితే రక్తంలో కొలస్ట్రాలు, లిపిడ్ లెవెల్స్ తగ్గుతాయి. మహిళల్లో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి.

పురుషుల్లో లైంగిక సామర్థం పెరుగుతుంది. జీర్ణ కోశం లో గ్యాస్ ఉత్పత్తి ని తగ్గిస్తుంది. కొత్తిమీరలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబైల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తుంది. పరిగడుపున తాగితే గ్యాస్, ఎసిడీటీ, మలబద్దకం తగ్గుతాయి. అలాగే కరోనాను ఎదురుకొనే.. శక్తి మనలో పెరుగుతుంది. అంటే హ్యూమినిటి పెరుగుతుంది. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది కొత్తి మీర జ్యూస్. అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగం. ఎలాంటి గుండె జబ్బులను దరికి చేరనివ్వదు. ఇక ఈ జ్యూస్ తో షుగర్ వ్యాధిని తరికొట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.

 

 

 

Related posts