telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

క్యాబేజీ గురించి ఇవి తెలుస్తే..షాక్‌ అవ్వాల్సిందే !

క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణంగా క్యాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగం మాత్రమే తింటారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వృత్తాకారంలో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకుని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. అయితే.. ఈ క్యాబేజీ వల్ల అనేక లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను ఆపుతుంది.
2. క్యాబేజీ రసం తాగితే అల్సర్‌ నుంచి బయటపడవచ్చు.
3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
4  క్యాబేజీ ఉడికించిన నీటితో ముఖాన్ని కడిగితే కాంతివంతంగా ఉంటుంది.
5. ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి.
6. జీర్ణ సమస్య, మలబద్ధకం సమస్యలు తీరుతాయి.
7. పోషకాలు పోతాయి కాబట్టి క్యాబేజీని ఎక్కువగా ఉడికించవద్దు.

Related posts