telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈత పండ్లు తింటే… కరోనా ఖతం!

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరాము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ఈత (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము ‘ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్’. దీనిని పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు. ఈత పళ్ళు ఖర్జూరం పండ్ల లా కనిపించినా వాటి మధ్య చాలా తేడా ఉంటుంది . వీటిని జీర్ణము చేసుకోవడము కష్టము . ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. వీటి పిక్కలు పెద్దవిగా ఉండి తినే పదార్ధము తక్కువ ఉంటుంది .

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు

శక్తి ————————- 980 kJ

పిండిపదార్థాలు————— 65 g

– చక్కెరలు ——————53 g

– పీచుపదార్థాలు ————–6 g

కొవ్వు పదార్థాలు 0.4 g

మాంసకృత్తులు ————-2.5 g

నీరు ————-21 g

విటమిన్ సి —————–0.4 mg

 

ఈత పండ్ల లాభాలు ఏంటో చూడండి

1 .ఈత పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు ,పీచు పదార్దం ,ఎంజైమ్స్ ,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి 

2.ఈత పండ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం తో పాటు మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది 

3 ఈ పండ్లు తినడం వల్ల మన శరీరం ఉత్తేజంగా ఉంటుంది 

4.ఈ పండ్లతో వైన్ మరియు జెల్లి తయారు చేస్తారు ఈత పండ్లు ఎముకలను దృడంగా చేస్తాయి 

5. ఈత పండ్లు దంతాలు గట్టిగా ఉండేలా చేస్తాయి 

6.రక్త లేమి సమస్యతో బాధపడేవారికి ఈత పండ్లు మంచి ఆహరం 

7. ఈ పండ్లు తింటే… కరోనా ను ఎదురుకునే విధంగా.. రోగనిరోధశక్తి పెరుగుతుందని.. నిపుణులు చెబుతున్నారు. 

Related posts