telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శివరాత్రికి గిఫ్ట్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణను ముగించుకున్నారు. అయితే తాజాగా మహాశివరాత్రి సందర్భంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 27 వ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హరి హర వీరమల్లు అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్‌ గ్లింమ్స్‌ రిలీజ్ చేశారు. ఈ పీరియాడికల్‌ సిమాలో పవన్‌ లుక్‌ కేక పెట్టిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్‌ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా ఈ మూవీలో నటిస్తోంది.

Related posts