telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అక్కా చెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు : మంత్రి నారా లోకేష్

అక్కా చెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సొంత అన్నలా ఆదరించారు.. తమ్ముడిలా అభిమానించారు, మీ అనురాగమే నా చేతికి రక్షాబంధనం.

ఆడబిడ్డల సంక్షేమం, భద్రత, గౌరవం కోసం కృషి చేస్తా : మంత్రి నారా లోకేష్.

Related posts