telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

స్మార్ట్ టీవీలపై … అద్భుతమైన ఆఫర్లు ..

great offers on smart TV setsa

రోజుకో టెక్నాలజీ.. దీనితో పోటీతత్వం పెరిగిపోతుంది. మరోపక్క పాత టెక్నాలజీని ఎప్పటికప్పుడు అమ్మేయాలి. దీనితో రోజురోజులు ఆఫర్లు కొత్తకొత్తవి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, స్మార్ట్ టీవీలపై ‘ఐఫాల్కన్ టీవీ డేస్’ పేరుతో అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.11,999 ఉండగా 49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.26,999కే అందిస్తోంది. ఈ రాయితీలే కాకుండా ఎక్సేంజ్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. సీఆర్‌టీ టీవీలపై రూ.1000, 25-32 అంగుళాల టీవీలపై రూ.4,750, 33-43 అంగుళాల టీవీలపై రూ.9 వేలు, 44-55 అంగుళాల టీవీలపై రూ.17,500, 56 అంగుళాలు, ఆపైన టీవీలపై రూ.24,500 తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

great offers on smart TV setsa32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.11,999, 55 అంగుళాల 4కె స్మార్ట్‌ టీవీని రూ.37,999, 65 అంగుళాల 4కె స్మార్ట్‌ టీవీని రూ.58,999కు, 49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.26,999, 40 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.18,999, 75 అంగుళాల 4కె స్మార్ట్‌ టీవీని రూ.1,49,999కు అందుబాటులో ఉంచింది.

Related posts