telugu navyamedia
సినిమా వార్తలు

గోపిచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ లేటెస్ట్ అప్డేట్ ..

గోపిచంద్‌, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Pakka Commercial: Gopichand Action Entertainer Movie Teaser Out - Sakshi

జూలై 1న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టింది చిత్రబృందం. ఇక ఈ సినిమాలోని అందాల రాశీ.. అనే పాటను జూన్‌1న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్‌ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్‌ చేశారు. గోపీచంద్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు.

Gopichand: Pakka Commercial Teaser : ఎప్పుడో చేసి చూసొచ్చా.. దుమ్ములేపిన  గోపీచంద్ - gopichand raashi khanna pakka commercial teaser out | Samayam  Telugu

 

ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్‌ సమర్పకులు. రావురమేశ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించారు.

Related posts