telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

అమెరికా-ఇరాన్ ప్రభావం.. పెరుగుతున్న .. బంగారం ధరలు..

gold and silver prices in markets

తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య వేడి యుద్ధ మేఘాలను తలపిస్తుండటంతో.. మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో ఆల్‌టైమ్ హై రూ.40,000 దాటిన పసిడి ఆ తర్వాత రూ.37,000 నుంచి రూ.38,000 మధ్య కనిపించింది. ఇటీవల క్రమంగా పెరుగుతూ రూ.39వేల మార్క్ చేరుకుంది. శుక్రవారం నుండి పెరుగుతూనే ఉంది. జనవరి 3న ఆరేళ్ల గరిష్టానికి సమీపంలో నిలిచింది. బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో ఆల్‌టైమ్ హై రూ.40,000 దాటిన పసిడి ఆ తర్వాత రూ.37,000 నుంచి రూ.38,000 మధ్య కనిపించింది. ఇటీవల క్రమంగా పెరుగుతూ రూ.39వేల మార్క్ చేరుకుంది.

సెప్టెంబర్ నెలలో ఆల్‌టైమ్ హై రూ.40,000 దాటిన పసిడి ఆ తర్వాత రూ.37,000 నుంచి రూ.38,000 మధ్య కనిపించింది. ఇటీవల క్రమంగా పెరుగుతూ రూ.39వేల మార్క్ చేరుకుంది. ఇప్పటికే రూ.40,000 మార్క్ చేరుకున్న బంగారం రూ.50,000 దిశగా పరుగు పెడుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,550 డాలర్లకు చేరుకుంది. అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతల పరిస్థితులనేపథ్యంలో ఈ ధర మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. బంగారం అంతకంతకూ పెరగవచ్చునని చెబుతున్నారు. 2020లో బంగారం రూ.45,000కు చేరుకోవచ్చునని ఇదివరకే అంచనా వేశారు.

Related posts