telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

బ్యాడ్ న్యూస్ : పెరిగిన బంగారం ధరలు

బులియన్‌ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగింది. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర రూ. 250 మేర తగ్గింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,660 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,610 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 370 పెరిగి రూ. 46,300 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 42,450 పలుకుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ఇవాళ భారీగాపెరిగాయి. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 800 పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 72,800 వద్ద ఉన్నది.

Related posts