telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. అయితే.. తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఇవాళ కూడా తగ్గాయి. ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 700 తగ్గి రూ. 47,950 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 650 తగ్గి రూ. 43,950 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 45,600 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ. 41,800 పలుకుతోంది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 2400 తగ్గి 70,400గా నమోదైంది.

Related posts