telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,200
విశాఖపట్నం : 33,040
విజయవాడ : 32,850
ప్రొద్దుటూరు : 32,900
చెన్నై : 32,970

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,600
విశాఖపట్నం : 30,390
విజయవాడ : 30,400
ప్రొద్దుటూరు : 30,510
చెన్నై : 30,490

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :38,000
విశాఖపట్నం : 38,700
విజయవాడ : 38,600
ప్రొద్దుటూరు : 39,000
చెన్నై : 40,700

Related posts