మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,730
విశాఖపట్నం : 35,960
విజయవాడ : 34,870
ప్రొద్దుటూరు : 34,550
చెన్నై : 34,890
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,070
విశాఖపట్నం : 33,080
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 33,100
చెన్నై : 33,320
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :40,500
విశాఖపట్నం :41,400
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 40,800
చెన్నై : 43,800