మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,820
విశాఖపట్నం : 35,350
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 33,950
చెన్నై : 34,330
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,210
విశాఖపట్నం : 32,520
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 31,440
చెన్నై : 32,740
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,150
విశాఖపట్నం : 38,600
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 38,800
చెన్నై : 40,700