telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,310
విశాఖపట్నం : 33,400
విజయవాడ : 33,140
ప్రొద్దుటూరు : 33,100
చెన్నై : 32,050

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,790
విశాఖపట్నం : 30,720
విజయవాడ : 30,750
ప్రొద్దుటూరు : 30,650
చెన్నై : 30,580

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :36,750
విశాఖపట్నం : 38,300
విజయవాడ : 37,900
ప్రొద్దుటూరు : 37,800
చెన్నై : 39,700

Related posts