మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,520
విశాఖపట్నం : 33,400
విజయవాడ : 32,320
ప్రొద్దుటూరు : 33,200
చెన్నై : 32,300
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,940
విశాఖపట్నం : 30,720
విజయవాడ : 30,850
ప్రొద్దుటూరు : 30,760
చెన్నై : 30,830
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,450
విశాఖపట్నం : 38,300
విజయవాడ : 38,500
ప్రొద్దుటూరు : 38,300
చెన్నై : 40,400