telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,090
విశాఖపట్నం : 32,800
విజయవాడ : 32,470
ప్రొద్దుటూరు : 33,050
చెన్నై : 31,920

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,500
విశాఖపట్నం : 30,170
విజయవాడ : 30,020
ప్రొద్దుటూరు : 30,600
చెన్నై : 30,410

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,250
విశాఖపట్నం : 38,300
విజయవాడ : 37,700
ప్రొద్దుటూరు : 38,600
చెన్నై : 40,500

Related posts