telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,8500
విశాఖపట్నం : 31,910
విజయవాడ : 32,570
ప్రొద్దుటూరు : 32,000
చెన్నై : 31,930

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,300
విశాఖపట్నం : 30,270
విజయవాడ : 30,210
ప్రొద్దుటూరు : 30,510
చెన్నై : 30,420

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,400
విశాఖపట్నం : 38,600
విజయవాడ : 37,520
ప్రొద్దుటూరు : 38,500
చెన్నై : 40,600

Related posts