telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,740
విశాఖపట్నం : 32,620
విజయవాడ : 32,570
ప్రొద్దుటూరు : 32,730
చెన్నై : 31,720

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,180
విశాఖపట్నం : 30,010
విజయవాడ : 30,040
ప్రొద్దుటూరు : 30,300
చెన్నై : 30,210

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,450
విశాఖపట్నం : 38,500
విజయవాడ : 37,490
ప్రొద్దుటూరు : 38,400
చెన్నై : 40,500

Related posts