telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,860
విశాఖపట్నం : 32,120
విజయవాడ : 32,230
ప్రొద్దుటూరు : 32,800
చెన్నై : 31,640

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,330
విశాఖపట్నం : 30,310
విజయవాడ : 30,240
ప్రొద్దుటూరు : 30,280
చెన్నై : 30,160

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,000
విశాఖపట్నం : 37,960
విజయవాడ : 37,880
ప్రొద్దుటూరు : 38,300
చెన్నై : 40,100

Related posts