telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,050
విశాఖపట్నం : 32,490
విజయవాడ : 32,560
ప్రొద్దుటూరు : 32,700
చెన్నై : 32,030

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,470
విశాఖపట్నం : 30,250
విజయవాడ : 30,150
ప్రొద్దుటూరు : 30,320
చెన్నై : 30,560

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,950
విశాఖపట్నం : 38,750
విజయవాడ : 38,670
ప్రొద్దుటూరు : 39,100
చెన్నై : 41,000

Related posts