telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,860
విశాఖపట్నం : 32,150
విజయవాడ : 32,260
ప్రొద్దుటూరు : 32,100
చెన్నై : 31,980

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,380
విశాఖపట్నం : 30,300
విజయవాడ : 30,250
ప్రొద్దుటూరు : 30,480
చెన్నై : 30,500

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :40,000
విశాఖపట్నం : 38,850
విజయవాడ : 38,900
ప్రొద్దుటూరు : 39,000
చెన్నై : 41,000

Related posts