telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,100
విశాఖపట్నం : 33,180
విజయవాడ : 33,100
ప్రొద్దుటూరు : 33,100
చెన్నై : 32,080

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,870
విశాఖపట్నం : 30,520
విజయవాడ : 30,450
ప్రొద్దుటూరు : 30,520
చెన్నై : 30,600

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,200
విశాఖపట్నం : 39,600
విజయవాడ : 39,580
ప్రొద్దుటూరు : 39,600
చెన్నై : 41,500

Related posts