telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,760
విశాఖపట్నం : 34,640
విజయవాడ : 34,400
ప్రొద్దుటూరు : 34,300
చెన్నై : 33,530

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,190
విశాఖపట్నం : 31,860
విజయవాడ : 31,900
ప్రొద్దుటూరు : 31,760
చెన్నై : 32,060

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,800
విశాఖపట్నం : 41,500
విజయవాడ : 42,000
ప్రొద్దుటూరు : 41,500
చెన్నై : 43,500

Related posts