telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాAలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,430
విశాఖపట్నం : 33,010
విజయవాడ : 32,620
ప్రొద్దుటూరు : 32,700
చెన్నై : 32,350

2 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,870
విశాఖపట్నం : 30,420
విజయవాడ : 30,210
ప్రొద్దుటూరు : 30,280
చెన్నై : 30,880

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :40,300
విశాఖపట్నం : 40,110
విజయవాడ : 40,650
ప్రొద్దుటూరు : 40,200
చెన్నై : 42,600

Related posts