telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు …

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలలో భారీ పెరుగుదల నమోదు అవుతుంది. ఇదంతా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థికమాంద్యం వలన అని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్యయుద్ధం రోజురోజుకు ముదిరిపోతుండటం తో ఆర్థికమాంద్యం కోరలు విచ్చుకుంటుంది. దీనితో బంగారం ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఒకపక్క పండుగలు, మరోపక్క భారీగా పెరుగుతున్న ధరలు, అయినప్పటికీ అమ్మకాలలో ఎటువంటి ప్రభావం లేకపోవటం విశేషం అని బంగారం వ్యాపారాలు అంటున్నారు. ఎక్కడ ఎంత ధర ఉన్నప్పటికీ, భారతదేశంలో డిమాండ్ మాత్రం తగ్గదని మరోసారి నిరూపణ అయిందని నిపుణులు అంటున్నారు. ఇక ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరల విషయానికి వస్తే.. ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 38,780
విశాఖపట్నం : 40,270
విజయవాడ : 37,870
ప్రొద్దుటూరు : 38,430
చెన్నై : 38,700

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 36,970
విశాఖపట్నం : 37,040
విజయవాడ : 36,920
ప్రొద్దుటూరు : 35,500
చెన్నై : 37,100

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :46,400
విశాఖపట్నం :48,600
విజయవాడ : 48,550
ప్రొద్దుటూరు : 47,900
చెన్నై : 51,900

Related posts