telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 39,870
విశాఖపట్నం : 39,840
విజయవాడ : 37,870
ప్రొద్దుటూరు : 38,300
చెన్నై : 38,370

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 37,500
విశాఖపట్నం : 36,650
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 35,400
చెన్నై : 36,800

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :46,700
విశాఖపట్నం :47,100
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 48,800
చెన్నై : 50,000

Related posts