ఏపీలో దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్ ప్రారంభమైంది. ప్రతి నాలుగు నెలలకొక సిలిండర్ చొప్పున ఏటా మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.
ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి వినియోగదారుకూ రూ. 851 రాయితీ రానుంది. వినియోగదారుడు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ అవుతుంది.
నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నారాయణ