ఫ్లోరిడాలోని హడ్సన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన పాల్ యుయెంజ్ అనే వ్యక్తి చికెన్ వింగ్స్ ఆర్డర్ ఇచ్చాడు. వచ్చాక తినేసి అక్కడి నుంచి వెళ్లడానికి సిద్దమయ్యే సమయానికి వెయిటర్ బిల్లు తీసుకురావడంతో బయటకు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే రెస్టారెంట్ మేనేజర్, సిబ్బంది అక్కడకు రాగా పాల్ తన బట్టలు విప్పి తన మర్మాంగాన్ని, ఇతర శరీర భాగాలు కనిపించేలా ఎక్సోపోజ్ చేశాడు. పాల్ బట్టలు ముందే చినిగిపోయి ఉండటంతో రెస్టారెంట్‌కు వచ్చినప్పటి నుంచే శరీరభాగాలు కనిపిస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు పాల్‌ను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడకు వచ్చిన పోలీసులు పాల్‌ను అరెస్ట్ చేసి నాలుగు గంటల తరువాత విడుదల చేశారు.
previous post
next post
దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు చేపట్టాలి: కోదండరాం