fifa

ఈరోజే ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం

76

ఈరోజు నుంచి రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ పోటీలు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. మాస్కోలోని లుజినికి స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ లో రష్యాతో పోటీ పడబోతోంది సౌదీ అరేబియా.

2018 ఫిఫా ప్రపంచ కప్ అనేది జాతీయ పురుషుల క్వార్డన్నియల్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్. 2018లో జరగబోయే పోటీ 21వ ఫిఫా వరల్డ్ కప్. మొత్తం 32 జట్లు 11 నగరాల్లో ఉన్న 12 వేదికల్లో మొత్తం 64 మ్యాచ్లు ఆడతారు. మాస్కోలోని లజ్నికి స్టేడియంలో జులై 15 న ఫైనల్ జరుగుతుంది. ఈ ఫుట్ బాల్ గేమ్ రష్యాలో అత్యంత్య ప్రజాదరణ ఉంది. ఈ ఫిఫా వరల్డ్ కప్ గెలిచినవారు 2021లో జరిగే ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్ కు అర్హులవుతారు.