telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 10, గురువారం రాశిఫలాలు..

మేషరాశి..

చేపట్టిన పనులు కొల‌క్కివ‌స్తాయి. బంధువులతో గొడ‌వ‌లు ప‌డ‌తారు.విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఉపాధ్యాయుల‌తో మాటపడవలసి వస్తుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. , ఉద్యోగ‌స్తుల‌కు చిక్కులు త‌ప్ప‌వు.

వృషభరాశి..

నిరోద్యోగులు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు అధిక శ్ర‌మ ఉంటుంది. ఆర్ధికంగా బాగుంటుంది.

మిథునరాశి..

ముఖ్యమైన వ్యవహారాలలో అండంకులు ఎదుర‌వుతాయి. అధికంగా ధనం ఖ‌ర్చవుతుంది. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త కొల్పోతారు. అనారోగ్యం సూచ‌న‌. వ్యాపారాలు గందరగోళంగా మారతాయి. ఉద్యోగ‌స్తుల‌కు బాగుంటుంది. మ‌హిళ‌ల‌కు శ్ర‌మ త‌ప్ప‌దు.

కర్కాటకరాశి..

సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. మీరు అనుకున్న ఆశయాలు నెరవేరతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.ఆరోగ్యంపై జాగ్ర‌త వ‌హించ‌డం మంచిది. విద్యార్ధులు చ‌దువు మీద శ్ర‌ద్ద చూప‌డం వారికే మంచిది. ఇంట్లో చికాకులు ఉంటాయి.

సింహరాశి..

ముఖ్య‌మైన‌ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల కలయిక ఏర్ప‌డుతుంది. చర్చలు సఫలం అవుతాయి. ఊహించని ధనలబ్ధి క‌లుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం పై శ్ర‌ద్ద వ‌హించ‌డం మంచిది. మ‌హిళ‌ల‌కు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. ఆర్థికంగా బాగుంటుంది.

కన్యరాశి..

కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల ఫలితాలతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యభంగం క‌లుగుతుంది. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు నుంచి ఒత్తిడులు ఎదుర‌వుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.

తులరాశి..

బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ఖర్చులు చేసి ఇబ్బందుల‌కు గుర‌వుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపార విస్త‌రిస్తారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగాలు ఇబ్బందిక‌రంగా మారవచ్చు. అనారోగ్యం సూచ‌న‌.

వృశ్చికరాశి..

ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఉద్యోగ‌స్తుల‌కు ప‌ని ఒత్తిడి తగ్గుతుంది. సన్నిహితులతో ఆనంందగా గడుపుతారు. వస్తులాభాలు ఉంటాయి. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు. కుటుంబ సభ్యులతో స‌ర‌దాగా గ‌డుపుతారు.

ధనుస్సురాశి..

వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆర్ధిక‌ సమస్యలు తీరతాయి.ముఖ్య‌మై వ్యవహారాలలో సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌తారు.

మకరరాశి..

కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ధనవ్యయం అధికంగా ఖ‌ర్చు అవుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాల‌కు విస్త‌రిస్తారు. ఆల‌యాల సంద‌ర్శిస్తారు.

కుంభరాశి..

అనుకోని ప్రయాణాలు చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డుతుంది. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వ్యాపారం లాభిస్తుంది. లేనిపోని శ్రమ త‌ప్ప‌దు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు ఎదుర‌వుతారు. ఆలయ దర్శనాలు చేస్తారు.

మీనరాశి..

ఇంటిలో శుభకార్యాలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. స్త్రీలకు కుటుంబ స‌భ్యులు నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఒత్తిడులు అధిగమిస్తారు. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

Related posts