ఫాదర్స్ డే` సందర్భంగా పలువురు సెలబ్రిటీలు విషెస్ తెలిపారు. వారితో ఉన్న అనుబంధాన్ని, వారితో ఉన్న గుర్తులను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు . ఫాదర్స్ తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.
సూపర్‌స్టార్ మహేష్ సైతం తన నాన్న, సూపర్‌స్టార్ కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేశారు. నాన్నగురించి ఎమోషనల్ వర్డ్స్ పోస్ట్ చేశారు. ‘నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను ఉండేవాడిని కాదు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’అని మహేశ్ ట్వీట్ చేశాడు.
తను పంచుకున్న ఫోటోలు మహేష్, కృష్ణ ఓ ఫంక్షన్‌లో ఏదో చర్చిస్తుండటం ఆకట్టుకుంది.
You led by example and showed me what it means to be a father.. I wouldn't be who I am without you.. Happy Father's Day Nanna! ❤️ pic.twitter.com/UYADkoKeOm
— Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2022
మళ్ళీ దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి