telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఎయిర్ ఇండియా లో .. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ..

executive jobs in air india notification

ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ లో 70 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వీటికి మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆయా తేదీలలో సంస్థ తెలిపిన చిరునామాకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలలో ఉతీర్ణులైన వారికి హైదరాబాద్, తిరువనంతపురం, చెన్నై, ముంబై, ఢిల్లీ ప్రాంతాలలో నియమిస్తారు.

మౌఖిక పరీక్షలకు హాజరు కావాల్సిన వారు ముందుగా సంస్థ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొని, అనంతరం సొంత పూచీ (సెల్ఫ్ అట్టెస్టింగ్) పాత్రలను జతచేసి సంస్థ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. అనంతరం సంస్థ నుండి ఆయా అభ్యర్థులకు మౌఖిక పరీక్షా తేదీల వివరాలు తెలియజేస్తారు.

సంస్థ చిరునామా :
“Chief Maintenance Manager, Air India Engineering Service Ltd., MRO Hunger Chakkai, Thiruvananthapuram 695007. The candidate need to write the following in the subject line of the form – “Application for the post of Aircraft Maintenance Engineer – Your name”

మౌఖిక పరీక్ష చిరునామా :
Air India Engineering Service Ltd., Maintenance Repair Organization – Hunger Chakkai Thiruvananthapuram- 695007

అర్హతలు : ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివిన వారు అర్హులు. ఇతర వివరాలకు నోటిఫికేషన్ చూడగలరు.

దరఖాస్తు ధర : 1000/- డిడి తియ్యాలి.
వయోపరిమితి : 60 ఏళ్ళు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: నోటిఫికేషన్ జనవరి 11, 2019 న వచ్చింది, అప్పటి నుండి ఆరు నెలల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

http://www.airindia.in/writereaddata/Portal/career/688_1_Final-Advertisement-04-01-2019.pdf

Related posts