telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఈ.సి.ఐ.ఎల్ లో … జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు .. నోటిఫికేషన్ జారీ..

ECIL jobs notification for jr. tech officer

స్వదేశీ సామర్ధ్యాన్ని ఎలక్ట్రానికి రంగంలో అభివృద్ధి చేయడం..ఎలక్ట్రానికి కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యోక్క ముఖ్య ఉద్దేశ్యం. అణు ఇంధన శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఈ సంస్థ ఎలక్ట్రానికి రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నిపుణులకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అయితే తాజాగా హైదరాబాద్ లో నెలకొన్న ECIL ఒప్పంద ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్

ఖాళీలు : 200

అర్హత : సంభందిత ఉద్యోగ సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం : అకడమిక్ ప్రతిభ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేదీ : 30-09-2019

మరిన్ని వివరాలకి : http://ecil.co.in/

Related posts