తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికపై జరుగుతున్నదంతా ఒక పెద్ద డ్రామా అని వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారాన్ని నమ్మకండి అంటూని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన వైసీపీ నేతల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఒక వీడియో విడుదల చేశారు.
నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చికిత్స తీసుకున్నానని దాన్ని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు.
ప్రజల్లో బలం లేకే ఈ విధమైన ప్రచారానికి తెరలేపారు. చాలా మంది కూటమికి మద్దతుగా నిలిచారు.
కూటమి ప్రభుత్వం ఎక్కడా వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కిడ్నాప్ చేయలేదు . ఓటమికిని భరించలేక, ఏం చేయాలో పాలుపోక ఇలా తప్పుడు కథనాలతో కిడ్నాప్ డ్రామాలు వైసీపీ నేతలు ఆడుతున్నారు అని అన్నారు.