telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

డాన్ పూజారి.. అరెస్ట్..

don pujari arrested

చీకటి సామ్రాజ్యానికి ఒకప్పటి రాజు రవి పుజారి తాజాగా అరెస్టు అయ్యాడు. 1990 దశకంలో ముంబైలో అతను మాఫియా నడిపాడు. బాలీవుడ్ తారలను కూడా బెదిరించేవాడు. సెనిగల్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అతను ఆస్ట్రేలియాలో తలదాచుకున్నాడు. గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌.. డాన్ రవి పూజారికి బాస్‌గా ఉన్నాడు. ప్రస్తుతం చోటా రాజన్ ముంబై జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. 2001లో ఈ ఇద్దరూ విడిపోయారు. మంగుళూరుకు చెందిన రవి పూజారి గత ఏడాది కొందరు విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం కూడా ఉంది.

Related posts