బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటాని తన నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. కుర్ర హీరోయిన్ దిశా పటానీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి వెళ్లి చూస్తే అమ్మడి సోయగాలకు మతి పోవాల్సిందే. తాజాగా ఎల్లో బికినీలో దిగిన ఫోటోను దిశ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. కాగా దిశా… వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2015 లో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటి..ఇక ఈ సినిమా తరవాత మళ్ళీ టాలీవుడ్ లో నటించలేదు. ఇక బాలీవుడ్ లో ధోని బయోపిక్ గా తెరకెక్కిన ధోని ది అన్‌టోల్డ్ స్టోరీలో నటించి మంచి ఫేం సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కుంగ్ ఫూ యోగ, వెల్‌కమ్ టు న్యూయార్క్, బాఘి 2, భారత్ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది దిశా పటానీ.
previous post