మనిషిని ఆశ నడిపిస్తుంది..ఆ దశలోనే ఈజీ మనీ కోసం కొందరు అడ్డ దారులు తొక్కుతున్నారు. ఆ క్రమం లో మానవత్వం మరిచిపోయి మరి ఏమి చేస్తున్నదీ ఆలోచన లేకుండా చీకటి వ్యాపారాలు చేస్తున్నారు.. ఇందుకు యువత ను వాడుకోవడంతో దేశాన్ని తప్పుడు మార్గం లో నడిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ప్రముఖ స్థానాల్లో కొనసాగుతున్న వారు చాలా మంది డబ్బులు కోసం అనేక వ్యసనా లకు లోనయ్యే చేయాల్సి న పనులన్నీ చేస్తూ వస్తున్నారు. చట్ట వ్యతిరకంగా చేయాల్సిన పనులు చేస్తూ వచ్చి అందరి దృష్టిbలో పెద్దవాళ్ళు గా చలామణి అవుతున్నారు.. మొత్తాని కి సినిమా లా వల్లే యువత తప్పు ద్రోవా పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
జూనియర్ ఆర్టిస్ట్‌ల తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ క్యాస్టింగ్ డైరెక్టర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య(32) బాలీవుడ్ లోని పలు సినిమా లకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులు అజయ్ శర్మ, విజయ్ లతో కలిసి గత ఐదేళ్లు గా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నాడ నే ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగం లోకి దిగారు. బయటి వ్యక్తుల్లా పోలీసులు నవీన్‌కు ఫోన్‌చేసి అమ్మాయిలు కావాలంటూ అడగడం తో చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరిని పంపుతున్నట్లు వారికి తెలిపాడు. అంతేకాదు, ఒక్కో మహిళకు రూ.60వేలతో పాటు, హోటల్ ఖర్చులను కూడా భరించాలని తెలిపాడు.అలా అమ్మాయి లతో వచ్చిన ఓ వ్యక్తి పోలీసుల చేతికి అడ్డంగా దొరికాడు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ఊపిరి : స్పీకర్ తమ్మినేని