నేడు భారత జట్టు వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు తన కూతురు జీవా, టీమిండియా ఆటగాళ్లు రిషభ్‌పంత్, హార్దిక్ పాండ్యలతో కలిసి సందడి చేశాడు. శనివారం అర్ధరాత్రి కేక్ కట్ చేసిన అనంతరం ధోనీ విరితో సరదాగా ఎంజాయ్ చేశాడు.
వీటికి సంబంధించిన మూడు వీడియోలను పంత్, పాండ్య, జీవా తమ ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టు చేశారు. ఈ వీడియోలు చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
View this post on Instagram