telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుమల : … ఈ మాసంలో .. శ్రీవారికి విశేష ఉత్సవాలు..

TTD gold thefted will be to Tirumala today

ఈ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ నెలలోనే ధనుర్మాసం ప్రారంభకానున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు టీటీడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 

ప్రత్యేక పూజలు :

డిసెంబర్‌ 9: చక్రతీర్థ ముక్కోటి.
డిసెంబర్‌ 10: తిరుమంగై యాళ్వార్‌ శాత్తుమొర.
డిసెంబర్‌ 11: కార్తీక పర్వ దిపోత్సవం, శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, శ్రీదత్త జయంతి.

డిసెంబర్‌17: ధనుర్మాసం ప్రారంభం.

డిసెంబర్‌ 25: శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
డిసెంబరు 26: అధ్యయనోత్సవాలు ప్రారంభం, సూర్య గ్రహణం.

Related posts