dhadak movie trailer

“దఢక్” ట్రైలర్…

14

శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హిందీ చిత్రం “దఢక్”. ఈ చిత్రంలో శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2016లో మరాఠీ భాషలో తెరకెక్కిన “సైరత్” చిత్రం ఆధారంగాచిత్రానికి హిందీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నేడు ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.

Dhadak | Official Trailer Launch | Janhvi | Ishaan | Shashank Khaitan

Join Janhvi & Ishaan LIVE at their first trailer launch!Some love stories have no words. They only have heartbeats, only Dhadak.

Posted by Dhadak on Sunday, 10 June 2018