ముగ్గురు ఎయిరిండియా సీనియర్ అధికారులపై చర్యలకు డీజీసీఏ ఆదేశం – డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ తో సహా ముగ్గురిపై చర్యలకు డీజీసీఐ ఆదేశం – సిబ్బందికి విధులు అప్పగించే పనుల నుంచి వారిని తొలగించాలని ఆదేశం – ముగ్గురు అధికారులపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం