telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న కేకేఆర్

ఈరోజు రెండు మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుండగా ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. ఇక ఈ ఐపీఎల్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో నాలుగు విజయాలు నమోదు చేసిన ఢిల్లీ గత మ్యాచ్ లో ఓడిపోగా… ఆడిన ఆరు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయిన కోల్‌కత గత మ్యాచ్ లో గెలిచింది. కాబట్టి చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, హెట్మెయర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్

కోల్‌కత : గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఎయోన్ మోర్గాన్ (c), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (w), పాట్ కమ్మిన్స్, శివం మావి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Related posts